జాతీయ, అమరవీరుల దినోత్సవం సందర్భంగా యు.ఎ.ఈ. లో ప్రైవేటు రంగానికి రెండురోజులు సెలవులు
- November 02, 2015
యు . ఎ . ఈ. లో ప్రైవేటు రంగాల వారికి డిసెంబర్ 2 మరియు 3 వ తేదీలలో (బుధ మరియు గురువారాలు)
చెల్లింపుతో కూడిన సెలవు దినాలుగా కార్మిక శాఖా మంత్రి సక్ర్ ఘొబాష్ ప్రకటించారు. అధ్యక్షులు - హిజ్ హైనెస్ షేక్
ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ నిర్దేశం మరియు ఫెడరల్ లా నెం. 8 ఆఫ్ 1980, ఆర్టీకల్ 74 మరియు సవరణల
ప్రకారం -అమరవీరుల యొక్క అమరత్వం, నిజాయితీ మరియు కృతజ్ఞతలకు ప్రతీకగా, ప్రతి సంవత్సరం, నవంబర్
30 అమరవీరుల దినోత్సవంగా జరుపబడుతోందని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







