కతార్ అల్-ఖఫ్జీ వీధి లోని కొన్ని భాగాల ఆరునెలల మూసివేత
- November 02, 2015
కతార్ లోని ఖలీజ్ స్ట్రీట్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ యొక్క 2,3 వ దశాలలో భాగంగా, అల్ హిజ్మ్ మరియు ఎన్విరాన్మెంట్ రౌండ్ అబౌట్ చుట్టూ ఉన్న రోడ్లు మరియు అల్-ఖఫ్జీ వీధిలోని కొన్ని భాగాల మూసివేత ఈ మంగళవారం నుండి అమలులోకి రానుంది. ఇది ఆరునెలలు కొనసాగుతుందని, పై రెండు రౌండబౌట్ల యొక్క రెండు లైన్లు అన్ని వైపులా తెరువబడి ఉంటాయని; పాఠశాలలు, నివాస మరియు వాణిజ్య భవనాల మార్గాలు తెరువబడే ఉంటాయని అస్ఘల్ వారు తెలియజేశారు. ప్రాజెట్ యొక్క మూడవ మరియు అంతిమ దశలో అల్- హిజ్మ్ రోడ్డు ను సిగ్నలేజేడ్ కూడలి గా చేయడం, అల్ -ఖఫ్జీ వీధిని అల్ హిజ్మ్ రోడ్డు నుండి మూడు లేన్ లకు బదులుగా నాలుగు లేన్ లుగా వెడల్పు చేస్తారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







