గాసిప్స్ కు చెక్ : సినీ వెబ్ సైట్లపై కేసులు
- October 05, 2017
సినీ తారలను అశ్లీలంగా చూపిస్తున్నారన్న ఫిర్యాదుపై సీఐడీ పోలీసులు పలు సినీ వెబ్సైట్లపై బుధవారం కేసు నమోదు చేశారు. మూవీ ఆర్టిస్ట్ ఆసోసియేషన్ ప్రతినిధులు ఇటీవల సీఐడీలోని సైబర్ నేరాల ఎస్పీ యు.రామ్మోహన్ను కలిసి ఫిర్యాదు చేశారు. సినీతారల చిత్రాలను తారుమారు చేసి, వారిపై లేనిపోని కథనాలు ప్రచారం చేయడం, దృశ్య రూపంలో ప్రసారం చేయడం ద్వారా కొన్ని సినీ వెబ్సైట్లు వారి పరువుకు భంగం కలిగిస్తున్నాయని, అలాంటి వెబ్సైట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై ప్రాథమిక దర్యాప్తు జరిపిన సైబర్ పోలీసులు పదుల సంఖ్యలో వెబ్సైట్లపై కేసులు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా వీటి యాజమాన్యాలపై చర్యలు తీసుకోనున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







