అమెరికా వర్జీనియాలో ఘంటసాల పాటలను అలపించిన డాక్టర్ శరత్ చంద్ర
- October 05, 2017
అమెరికా వర్జీనియాలోని ఎస్.వి. లోటస్ టెంపుల్ ఆడిటోరియంలో నిర్వహించిన సంగీత కార్యక్రమానికి ఎన్నారైలనుంచి మంచి స్పందన వచ్చింది. ఇందులో ప్రముఖ గాయకుడు డాక్టర్ శరత్ చంద్ర పాల్గొని... ఘంటసాల పాటలను పాడి ఎన్నారైలను మైమరపింపజేశారు. ఘంటసాల భక్తిపాటలను ఆలపించి ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో లోకల్ సింగర్స్ సినీ పాటలను పాడి ప్రవాసాంధ్రులను ఉత్సాహపరిచారు.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







