నాగార్జున, సమంతా 'రాజుగారి గది 2' సెన్సార్ పూర్తి అక్టోబర్ 13న రిలీజ్ కానుంది
- October 07, 2017
ఓంకార్ దర్శకత్వంలో హారర్ థ్రిలర్ గా తెరకెక్కిన సినిమా రాజుగారి గది 2 సెన్సార్ పూర్తి చేసుకుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ ఫిల్మ్ అక్టోబర్ 13న రిలీజ్ కానుంది. కాగా ఈ సినిమాలో సమంతా ఫస్ట్ టైమ్ గ్లామర్ దెయ్యంగా కనిపించనుంది. ఇందులో అక్కినేని నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు.
తాజా వార్తలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!







