రొమ్ము కాన్సర్ అవగాహనకై జరిపిన కృషికి గాను కతార్ ఎయిర్ వేస్ కి అవార్డు
- November 03, 2015
ప్రపంచ వ్యాప్తంగా మహిళలకు వచ్చే ప్రాణాంతక వ్యాధి అయిన రొమ్ము కాన్సర్ ను గురించిన ‘రొమ్ము కాన్సర్ అవగాహనా మాసం’లో అనేక కార్యక్రమాలను చేపట్టినందుకు కతార్ ఎయిర్ వేస్ వారికీ ఇటీవల దోహా లో జరిగిన 'బ్యూటీ అండ్ బెస్ట్ అవార్డు' ప్రదానం జరిగింది. ఇందుకు గాను 83,000 కతార్ రియాల్లు బహుమానం వరించింది. ఈ సందర్భంగా కతార్ ఎయిర్ వేస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రోస్సేన్ దిమిత్రేవ్ మాట్లాడుతూ, తమ సంస్థ నుండి కతార్ కేన్సర్ సొసైటీ వారికీ రొమ్ము కాన్సర్ పై పరిశోధన మరియు అవగాహనకై అందజేయడం తమకు గర్వకారణమని, తమ మహిళా ఉద్యోగులకు కూడా తాము సమాచార సమావేశాలను ఏర్పాటు చేసామని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు







