ఎంత పెద్ద హీరోయిన్ అయినా...
- October 07, 2017
చైతూ-సమంతల పెళ్లి వేడుకంటే.. అది టాలీవుడ్ వివాహ వేడుకగా మారిపోయింది. పెళ్లికి అందరూ వెళ్లకపోయినా.. ఆత్మీయుల మధ్యే వీరి పెళ్లి గోవాలో ఘనంగా జరిగింది. సమంత సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తున్నా, ధైర్యంగా కనిపించినా.. పెళ్లయిన వెంటనే.. సగటు అమ్మాయిలా ఏడ్చేసింది. కన్నవాళ్లకు దూరమైపోతున్నానన్న బెంగో ఏమో కాని.. మనసులో ఉన్న తన ఆవేదనను ఇలా కన్నీళ్ల రూపంలో చెప్పింది. ఇన్నాళ్లూ గ్లామర్ రోల్స్ లో డేరింగ్ అండ్ డాషింగ్ అండ్ లవ్లీ హీరోయిన్ గా మాత్రమే ఆమెను చూసిన అభిమానులు... సమంతను ఇలా కన్నీళ్లతో చూసేసరికీ అయ్యో పాపం.. సమంతా అని ఆవేదన చెందుతున్నారు. ఆమె లేడీ ఫ్యాన్స్ మాత్రం.. చూశావా.. ఎంత పెద్ద హీరోయిన్ అయినా... పెళ్లయిన వెంటనే మనలా, మామూలు అమ్మాయిలా తన బాధను కన్నీళ్ల రూపంలో ఎలా చెప్పిందో అనుకుంటున్నారు. సో ఇన్నాళ్లూ అందచందాలతో మురిపించిన సామ్... ఇప్పుడు కన్నీళ్లతో అభిమానుల గుండెలు పిండేసింది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు









