అక్టోబరు 10 వ తేదీన రామాయణ స్టాంపులను విడుదల చేయనున్న భారత రాయబార కార్యాలయం
- October 07, 2017
కువైట్: ' వినుడు ...వినుడు రామాయణ గాధను కో(వి)నుడోయమ్మా '.... అంటూ మంగళవారం అక్టోబరు 10 వ తేదీ నుంచి రామాయణ స్టాంపులను భారత తపాలా శాఖ విభాగం భారత రాయబార కార్యాలయం సహకారంతో విడుదల చేసి అమ్మకం జరపనున్నట్లు తెలిపింది.భారతీయ రాయబార కార్యాలయంలో భారత సంఘంలోని సభ్యులకు రామాయణ స్టాంపులు విక్రయించటానికి ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. పోస్టుల విభాగం, భారత ప్రభుత్వం ఇటీవలే రామాయణంపై స్మారక తపాలా బిళ్లలను ఇక్కడకు పంపింది.. 12 స్టాంపులు 0.500 ఫిల్స్ కువైట్ దినార్ల వ్యయంతో ప్రజల కోసం అందుబాటులో ఉంటాయి. ఆసక్తిగల వ్యక్తులు స్మారక తపాలా స్టాంపులను పొందడానికి మంగళవారం బాదిత రాయబార కార్యాలయాన్నీ సందర్శించవచ్చు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







