హైటెక్స్‌లో కలర్ఫుల్గా సాగిన ఫ్యాషన్ షో
- October 08, 2017
ఇండో వెస్ట్రన్ కలెక్షన్స్‌ను పరిచయం చేస్తూ నిర్వహించిన ఫ్యాషన్ షో కనువిందు చేసింది. హైదరాబాద్ హైటెక్స్‌లో కొవె ఇంటర్నేషనల్ లైఫ్ స్టైల్ ఎక్స్ ఫోలో భాగంగా ఏర్పాటు చేసి ఫ్యాషన్ షో కలర్ ఫుల్‌గా సాగింది. యువ డిజైనర్లు తయారు చేసిన పలు డిజైనరీ వేర్‌ను మోడల్స్ ప్రదర్శించారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







