సౌదీ రాయల్ ప్యాలెస్‌పై ఉగ్రదాడి...ఇద్దరు గార్డ్లు మృతి
- October 08, 2017
సౌదీ: ప్రపంచంలోనే అత్యంత పటిష్ట భద్రతను కలిగి ఉండే సౌదీ రాయల్ ప్యాలెస్‌పై ఉగ్రదాడి జరిగింది. అత్యాధునిక ఏకే 47 తుపాకితో, గ్రానేడ్లతో దాడికి దిగిన ఓ యువకుడు కాపలాగా ఉన్న ఇద్దరిని కాల్చి చంపాడని సౌదీ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఘటనలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని..వారిని ఆసుపత్రికి తరలించామని తెలిపారు. హ్యుందాయ్ కారులో దూసుకువచ్చిన ఆ వ్యక్తి..వచ్చి రావడంతోనే కాల్పులకు దిగాడని, భద్రతా దళాలు అప్రమత్తమయ్యే లోపు నష్టం జరిగిపోయిందని అయితే ఆ వెంటనే దుండగుడిని మట్టుబెట్టామని పేర్కొన్నారు. తాజా దాడితో జెడ్డాలో హైఅలర్ట్ ప్రకటించారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







