ఏ.పి ముఖ్యమంత్రి విదేశీ పర్యటన షెడ్యూల్ ఖరార్
- October 09, 2017
అమరావతి: సీఎం చంద్రబాబు మూడు దేశాల విదేశీ టూర్ షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 18 నుంచి 26 వరకు చంద్రబాబు అమెరికా, యూఏఈ, ఇంగ్లండ్ లో పర్యటించనున్నారని ప్రభుత్వ సలహాదారుడు పరకాల ప్రభాకర్ తెలిపారు. పెట్టుబడుల ఆకర్షణ, రాజధాని పరిపాలన నగరం ఆకృతుల ఖరారు లక్ష్యంగా సీఎం పర్యటన ఉంటుందని వెల్లడించారు. ఈ నెల 18 నుంచి 20 వరకు అమెరికాలో, 21 నుంచి 23 వరకు యూఏఈలో, 24 నుంచి 26 వరకు ఇంగ్లండ్ లో చంద్రబాబు పర్యటించనున్నట్లు తెలిపారు. ఇంగ్లండ్ లో సీఎం చంద్రబాబుకు గోల్డెన్ పీకాక్ అవార్డ్ బహూకరణ జరగనుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ తో యుద్ధం..17 మంది అమెరికా సైనికుల మృతి
- 2026 ఫిఫా ప్రపంచకప్ విజేతగా స్పెయిన్.. అర్జెంటీనా పై 1-0తో చారిత్రాత్మక విజయం
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు







