ప్రముఖ యాంకర్ మల్లిక మృతి
- October 09, 2017
బెంగళూరు: ప్రముఖ టీవీ నటి, యాంకర్ మల్లిక (39) కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మల్లిక.. బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో 20 రోజులుగా కోమాలోనే ఉన్నారు. ఆమె అసలు పేరు అభినవ. టీవీ నటిగా, యాంకర్‌గా మంచి పేరు తెచ్చుకున్న ఆమె తొలిసారి మహేశ్‌బాబు నటించిన రాజకుమారుడు సినిమాలో కనిపించారు. ఆ తర్వాత శ్రీకాంత్ హీరోగా నటించిన పంచదార చిలుక తోపాటు మరో రెండో సినిమాల్లో నటించారు. మల్లిక 1997-2004 లలో ఉత్తమ యాంకర్ అవార్డును కూడా అందుకున్నారు. మల్లిక భౌతిక కాయాన్ని రేపు హైదరాబాద్‌కు తీసుకురానున్నారు.
తాజా వార్తలు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్‌కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!







