విమానాలను గంట పాటు నిలిపేసిన కుక్క!
- October 09, 2017
ఓ చిన్న కుక్కపిల్ల కారణంగా 14 విమానాలు నిలిచిపోయాయి. జపాన్ రాజధాని టోక్యోలోని హనెడా ఎయిర్‌పోర్ట్‌లో చోటుచేసుకుంది ఈ ఘటన. ఓ రన్‌వేపై కుక్కపిల్ల హల్చల్ సృష్టించింది. ఈ సమయంలో విమానాలు టేకాఫ్ అవడం ప్రమాదమని భావించిన ఎయిర్పోర్ట్ అధికారులు దాదాపు ఆరు నిమిషాల పాటు నాలుగు రన్‌వేలను మూసివేశారు. సోమవారం జపాన్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన ఓ విమానం హనెడా నుంచి నహాకి మరికొద్ది సేపట్లో బయలుదేరుతుందనగా ఓ కుక్కపిల్ల రన్‌వేపై పరుగులు పెడుతూ హడావుడి చేసింది. దాంతో 14 విమానాలు గంట పాటు నిలిచిపోయాయి. ఆ తర్వాత కుక్కపిల్ల యజమాని వచ్చి 40 నిమిషాల పాటు శ్రమించి దానిని అదుపులోకి తీసుకున్నాడు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్‌లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్‌లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్‌కు పీవీ సింధు..







