యు.ఎ. ఈ. లో క్రెడిట్ కార్డుతో చమురు కొనుగోలుపై రుసుము మినహాయింపు
- November 03, 2015
వినియోగదారుల సంరక్షణ కొరకై ఉద్దేశించిన అత్యున్నత కమిటీ వారి సిఫర్సులమేరకు, యు.ఎ. ఈ. లో క్రెడిట్ కార్డుతో చమురు కొనుగోలుపై పెట్రోల్ స్టేషన్ల వారు వసూలు చేస్తున్న ఫీజు ఇక నుండి రద్దు చేసినట్టు ఆర్ధిక శాఖా మంత్రిత్వ వారు తెలిపారు. చమురు ధరలను సరళీకృతం చేసిన అనంతరం కుడా, ఇంచు అన్ని స్టేషన్ల లోను రెండు దిర్హాం లుగా ఉన్న ఈ ఫీజు విధింపు అన్యాయమని కమిటీ వారి నివేదిక తెలియజేసింది. అందుకే వినియోగదారుల హక్కుల పరిరక్షణకై ఈ చర్య చేపట్టినట్టు , ఏ స్టేషన్ల వారైనా ఇకపై వసూలు చేసినట్టైతే, వినియోగదారుల సంరక్షణా విభాగం వారిని సంప్రదించా ల్సిందిగా మంత్రి ఎమారత్ అల యోమ్ ప్రజలను కోరారు.
తాజా వార్తలు
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!







