మాజీ కెప్టెన్ వెంగ్‌సర్కార్ చేతులమీదుగా టీఎస్పిఎల్ లోగో, జెర్సీల ఆవిష్కరణ
- October 09, 2017
గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ టాలెంట్‌ను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఏర్పాటైన క్యాట్ ఆధ్వర్యంలో తెలంగాణ స్కూల్స్ ప్రీమియర్ లీగ్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. దేశంలోనే తొలిసారి ఏర్పాటైన ఈ లీగ్‌లో పాల్గొనే టీమ్ లోగో, జెర్సీలను భారత టీమ్ మాజీ కెప్టెన్ వెంగ్‌సర్కార్ ఆవిష్కరించారు. క్యాట్ ఫౌండర్ సునీల్‌బాబును ఆయన అభినందించారు. ఈ సందర్భంగా 10 TSPL టీమ్ జెర్సీలతో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు చేసిన ర్యాంప్ వాక్ ఆకట్టుకుంది. తెలంగాణ నుంచి యువక్రికెటర్లను భారత జాతీయ జట్టుకు అందించడమే లక్ష్యంగా క్యాట్ పనిచేస్తుందని సునీల్‌బాబు చెప్పారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







