మరోసారి తండ్రైన పవన్ కళ్యాణ్
- October 10, 2017
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తండ్రయ్యారు. అన్నా లెజ్నేవా ఈరోజు బేబీ బాయ్ కి జన్మనిచ్చింది. ఈ సందర్భంగా పవన్ క్యూట్ బేబీ బాయ్ ని ఎత్తుకుని మురిసిపోతున్న ఫోటో సోషల్ మీడియాలో రిలీజై వైరల్‌గా మారుతుంది. ఈమెతో పవన్ కళ్యాణ్ కు పొలెనా అనే కూతురు ఉంది. అన్నా లెజ్నేవా ఒక భారతీయ సినీ నటి. ఈమె జన్మతహా రష్యా దేశస్తురాలు. తెలుగు సినీ నటుడు పవన్ కళ్యాణ్‌ని వివాహం చేసుకొని వార్తల్లో నిలిచింది. 2011లో తీన్మార్ చిత్రం షూటింగ్ సమయంలో అన్నాతో పవన్‌తో పరిచయం కలిగింది. 2013 సెప్టెంబరు 30న వీరి వివాహం జరిగింది.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







