జాక్‌పాట్ కొట్టేసిన ప్రణయ్
- October 10, 2017
ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ వేలంలో హెచ్ఎస్ ప్రణయ్ జాక్‌పాట్ కొట్టాడు. స్టార్ ప్లేయర్స్ సింధు,సైనా, శ్రీకాంత్‌లను వెనక్కి నెట్ట్ ఏకంగా 62 లక్షల ధర పలికాడు. కొత్తగా లీగ్‌లోకి వచ్చిన అహ్మదాబాద్ ఫ్రాంచైజీ ప్రణయ్‌ని వేలంలో దక్కించుకుంది. ప్రణయ్ తర్వాత సమీర్‌వర్మ 52 లక్షలు, అజయ్ జయరామ్ 45 లక్షలు పలికారు. సింధు, సైనా, శ్రీకాంత్‌లను గత ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకోవడంతో వారు వేలంలోకి రాలేదు. అయితే గత సీజన్ ధర కంటే 25 శాతం ఎక్కువ వీరికి దక్కనుంది. కాగా డిసెంబర్లో పిబీఎల్ సీజన్ మొదలుకానుంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







