20 ఏళ్ళ తర్వాత కువైట్ లోనికి అక్రమంగా ప్రవేశించబోయిన భారతీయుడు అరెస్టు
- October 10, 2017
కువైట్ : ' కాలం ఎంతటి గాయానైనా మాన్పుతుందని..బహుశా అనుకున్నాడేమో ఆ భారతీయ వ్యక్తి ' కానీ కువైట్ లో నేరాలకు ఆ మాటలు వర్తించవని నిరూపితమయ్యాయి. 20 ఏళ్ల క్రితం కువైట్ లో నేరారోపణ నేపథ్యంలో దేశ బహిష్కరణకు గురైన ఓ భారతీయదు.. విషయం చల్లబడిందని భావించి మెల్లగా తిరిగి కువైట్ దేశంలోకి అక్రమంగా అడుగు పెట్టాడు. దేశంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన మరుక్షణమే ఆ నిందితుడిని కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలోనే అధికారులు అరెస్టు చేశారు. విమానాశ్రయంలో ఓ అధికారి ఆ వ్యక్తి వివరాలను తనిఖీ చేసి, సంబంధిత వ్యక్తి ఇరవై ఏళ్ళ క్రితమే దేశ బహిష్కారణకు గురై కువైట్ లోనికి ప్రవేశించకుండా నాడు ప్రభుత్వం చర్యలు తీసుకొన్నట్లు గుర్తించాడు . తదుపరి దర్యాప్తు కోసం సంబంధిత అధికారులకు నేరస్థుడ్ని సూచించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







