షార్ట్ ఫిల్మ్ తో దుమ్ము రేపుతున్న అర్చన
- October 10, 2017
నటి అర్చన ఇప్పుడో షార్ట్ ఫిల్మ్‌కు నిర్మాతగా మారారు. సీనియర్ జర్నలిస్ట్ ప్రేమమాలిని దర్శకత్వంలో అర్చన 'ఐ లైక్ ఇట్ దిస్ వే' పేరుతో గంట నిడివిగల షార్ట్ ఫిల్మ్ నిర్మించారు. అర్చన, శివ కీలక పాత్రలు పోషించిన ఈ షార్ట్ ఫిల్మ్ ను ఇటీవల ప్రదర్శించారు. పలువురు సినీ ప్రముఖులు ప్రీమియర్ షోకు హాజరై యూనిట్ సభ్యులను అభినందించారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









