రకుల్ ప్రీత్ పుట్టిన రోజు సంబరాలు
- October 10, 2017
ప్రముఖ తెలుగు చలన చిత్ర కధానాయిక రకుల్ ప్రీత్ తన పుట్టిన రోజు సందర్బంగా తన ఇష్టమైన అభిమానులు కిశోర్, శశి, రుత్విక్ హైదరాబాద్, రాజేంద్రనగర్ లోని చెరిష్ అనాధ శరణాలయం లో పిల్లలకు పుస్తకాలు, పెన్ లు మరియు పిజ్జా,బర్గర్ లు పంపిణి చేసి, తన యొక్క డాన్స్, నటనతో పిల్లలను ఆనంద పరిచారు. ఇందులో భాగంగా ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ రచ్చ రవి కూడా తన యొక్క హాస్యం తో పిల్లలను ఆనంద పరిచారు.
ఈ యొక్క కార్యక్రమంలో రకుల్ ప్రీత్ యొక్క మేనేజర్ హరినాథ్ , పవన్ కుమార్ మరియు చెరిష్ అనాధ శరణాలయం యొక్క బృందం హేమలత,నీలిమ,కిరణ్ పాల్గొని విజయవంతం చేసారు.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







