గుంటూరు టాకీస్ నిర్మాణంలో పవనిజం-2 సినిమా ప్రారంభం
- October 10, 2017
అక్టోబర్ 11 ...ఇది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఎంతో స్పెషల్ డే. ఎందుకంటే 1996లో పవన్ కళ్యాణ్ సిల్వర్ స్క్రీన్ పై అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి తో మెరిసిన రోజు. అందుకే కొన్ని సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ రోజుని పవనిజం డే గా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ఈ అక్టోబర్ 11న వరల్డ్ పవనిజం డే సందర్భంగా ఆర్.కె.స్టోడియోస్ ఓ సినిమాను స్టార్ట్ చేయబోతున్నారు. గుంటూరు టాకీస్ నిర్మాణంలో ఎం.రాజ్... డైరెక్టర్ క్రిష్ణ చైతన్.. సాకేత్ రామ్ హీరోగా సినిమాను తెరకెక్కిస్తున్నారు. సొసైటి మీద ప్రతి ఒక్కరికి భాధ్యత ఉండాలి. ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ఉన్న ఒక కుర్రాడికి సమాజంలో ఉన్న పరిస్థితులు అతడిని రాజకీయాల్లోకి ప్రవేశించేల చేస్తాయి. వాటిని ఎలా ఎదురుకున్నాడు... అవినీతి రాజకీయ నాయకుల్ని ఎదుర్కొని సమాజంలో ఎటువంటి మార్పులు తీసుకొచ్చాడు అనేది ఈ చిత్ర కథాంశం.
తాజా వార్తలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!







