ఆస్ట్రేలియా క్రికెట్‌ టీం బస్సుపై దుండగుల దాడి

- October 11, 2017 , by Maagulf
ఆస్ట్రేలియా క్రికెట్‌ టీం బస్సుపై దుండగుల దాడి

గోవహతి: ఆస్ట్రేలియా క్రికెట్‌ టీం బస్సుపై దుండగులు దాడి చేశారు. దుండగుల దాడిలో బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఆటగాళ్లకు ఎలాంటి గాయాలు కాలేదు. దాడి ఘటన నుంచి ఆటగాళ్లు సురక్షితంగా బయటపడ్డారు. దాడికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com