అటవీశాఖ అనుసంధానంతో చేపడుతున్న ఉపాధి హామీ పనులపై మంత్రి లోకేష్
- October 11, 2017
అటవీశాఖ అనుసంధానంతో చేపడుతున్న ఉపాధి హామీ పనులపై మంత్రి లోకేష్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రులు పరిటాల సునీత, కాలవ శ్రీనివాసులు, నక్కా ఆనంద్‌బాబులు హాజరయ్యారు. సమావేశంలో నర్సరీలు, ట్రెంచ్‌ల నిర్మాణం, చెక్ డ్యామ్‌లు, రాక్ ఫిల్ డ్యామ్‌లు తదితర అంశాలపై చర్చించారు.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







