బురైమిలో ఒకరు మృతి..ఇరువురికి గాయాలు
- October 11, 2017
మస్కట్ : బురైమి గవర్నరేట్ లో మహాదా యొక్క విలాయట్ లో ఫలాజ్ నిర్వహణలో భాగంగా జరిపిన త్రవ్వకాల్లో ఒక వ్యక్తి మరణించారని మరియు ఇద్దరు గాయపడ్డారని పౌర రక్షణ మరియు ఆంబులెన్సుల పబ్లిక్ అథారిటీ ప్రకటించారు.అబ్దుల్ ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదం గురించి సమాచారం వచ్చిన వెంటనే పౌర రక్షణ మరియు ఆంబులెన్సుల పబ్లిక్ అథారిటీ కి చెంది విపత్తు నివారణ జట్టు మరియు అంబులెన్స్ బృందాన్ని ప్రమాద స్థలానికి వెంటనే పంపింది. ఈ తరహా పనిలో ప్రమాదాలు నివారించడానికి డ్రిల్లింగ్ పనిని చేపట్టేటప్పుడు ముందుగా భద్రతా విధానాలకు అనుగుణంగా సంస్థల మరియు వ్యాపారాల యజమానులు వ్యవహరించాలని ఈ సందర్భంగా సూచించింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







