బురైమిలో ఒకరు మృతి..ఇరువురికి గాయాలు

- October 11, 2017 , by Maagulf
బురైమిలో ఒకరు మృతి..ఇరువురికి గాయాలు

మస్కట్ : బురైమి గవర్నరేట్ లో మహాదా యొక్క విలాయట్ లో ఫలాజ్ నిర్వహణలో భాగంగా జరిపిన త్రవ్వకాల్లో ఒక వ్యక్తి మరణించారని మరియు ఇద్దరు గాయపడ్డారని  పౌర రక్షణ మరియు ఆంబులెన్సుల పబ్లిక్ అథారిటీ  ప్రకటించారు.అబ్దుల్ ప్రాంతంలో జరిగిన ఈ  ప్రమాదం గురించి సమాచారం వచ్చిన వెంటనే  పౌర రక్షణ మరియు ఆంబులెన్సుల పబ్లిక్ అథారిటీ కి చెంది విపత్తు నివారణ జట్టు మరియు అంబులెన్స్ బృందాన్ని ప్రమాద స్థలానికి వెంటనే పంపింది. ఈ తరహా పనిలో ప్రమాదాలు నివారించడానికి డ్రిల్లింగ్ పనిని చేపట్టేటప్పుడు ముందుగా భద్రతా విధానాలకు అనుగుణంగా సంస్థల మరియు వ్యాపారాల యజమానులు వ్యవహరించాలని ఈ సందర్భంగా సూచించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com