కతార్, అల్ ముకాఫహా రౌండ్ అబౌట్ వద్ద ట్రాఫిక్ మళ్లింపు
- November 03, 2015
అల్ ముకాఫహా రౌండ్ అబౌట్ గా ప్రసిద్ధి చెందినా బిన్ జబెన్ రౌండ్ అబౌట్ ను అల్ రయ్యాన్ వీధి మరియు బ్యూ ఎరయ్యేన్ వీధుల కూడలి వద్ద, సిగ్నల్ కoట్రోల్డ్ కూడలిగా మార్చనున్నట్టు కతార్ ప్రజా పనుల ప్రాధికార సంస్థ అస్ఘల్ తెలియజేసింది. కాగా శుక్రవారం ఉదయం ఒంటిగంట నుండి 11 గంటల వరకు వరకు నిర్మాణ పనుల నిమిత్తం అల్ ముకా రౌండ్ అబౌట్ ముసివేయబడుతుందని అధికారులు ప్రకటించారు. బిన్ జబెన్ రౌండ్ అబౌట్ చుట్టుపక్కల గల రోడ్లను ఉపయోగించేవారు, తమ ప్రయాణానికి మేప్ లలో చూపబడిన విధంగా, ఇతర ప్రత్యామ్నాయ రోడ్లను, అంతర్గత లేదా స్థానిక రోడ్లను ఉపయోగించు కోవలసిందిగా సంస్థ అధికారులు ప్రజలను కోరారు.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







