వీసాకై దరఖాస్తు చేస్తున్నపుడు ఒమాన్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- November 03, 2015
ఒమాన్ ప్రజలు వీసాల కొరకు దరఖాస్తు చేసేటపుడు చాల అప్రమత్తంగా ఉండాలని, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు తమ ట్వీటర్ ద్వారా విజ్ఞప్తి చేసారు. భారత దేశంలో వైద్య సేవలు పొందడానికి, టూరిస్టు వీసాతో వెళ్ళిన ఒమాన్ దంపతులు గత సోమవారం చెన్నై విమానాశ్రయం లో చిక్కుబడిపోయిన నేపధ్యంలో, అధికారులు ఆ విధంగా వైద్య సేవల కోసం భారత దేశం లేదా ఏ ఇతర దేశాలకు వెళ్ళినపుడైనా కచ్చితంగా మెడికల్ వీసా కొరకు మాత్రమే దరఖాస్తు చేయాలనీ వారు సూచించారు. మెడికల్ వీసా పొందడానికి, చికిత్సకు సంబంధించిన మెడికల్ రికార్డులను సమర్పించవలసి ఉంటుందని, ఇది ఖరీదైన వ్యవహారమవటం వలన కొందరు ప్రజలు టూరిస్టు వీసాతో ప్రయాణించి, ఇతర దేసాలనిబంధనలను అతిక్రమిస్తున్నారని సదరు శాఖ అధికారి ఒకరు ఒకరు విశ్లేషించారు.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







