భాగ్యనగరంలో జోరుగా టీ20 టికెట్ల అమ్మకాలు
- October 12, 2017
రేపు ఆసీస్- భారత్‌ల మధ్య జరిగే మూడో టీ20 కోసం టికెట్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారికి నగరంలోని జింఖానా గ్రౌండ్లో టికెట్లు ఇస్తున్నారు. దీంతో అక్కడంతా కోలాహలంగా ఉంది. కీలక మ్యాచ్ కావడంతో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. పలువురు బ్లాక్‌లో టికెట్లు విక్రయిస్తున్నారని తెలిసి పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్‌లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్‌లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్‌లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







