ఉత్తర మెక్సికో కడిరెడ్టా జైలులో ఖైదీల ఘర్షణ
- October 12, 2017
కడిరెడ్టా జైలులో ఖైదీల మధ్య జరిగిన ఘర్షణలో 13 మంది చనిపోయారు. పలువురు గాయపడ్డారు. జైలులో ఒక్క సారిగా హింసాకాండ చెలరేగిందని భద్రతా అధికారి ఒకరు చెప్పారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని చెప్పిన ఆయన ఈ హింసాకాండలో గాయపడిన వారిలో ఎనిమిది మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. ఇలా ఉండగా జైల్లో ఘర్షణ జరిగిన ఎనిమిది మంది మరణించారన్న వార్త తెలియగానే ఆ జైలులో ఉన్న తమ బంధువుల పరిస్థితి ఎలా ఉందో చెప్పాలంటూ ఖైదీల బంధువులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి జైలు బయట ఆందోళనకు దిగారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







