సిట్రా మార్కెట్ విస్తరణ
- October 12, 2017
మనామా: సిట్రా సెంట్రల్ మార్కెట్, ఈ ఏడాది విస్తరించబడనుంది. మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్, మునిసిపాలిటీస్ ఎఫైర్స్ అండ్ అర్బన్ ప్లానింగ్ ఈ వివరాల్ని వెల్లడించింది. ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా, మార్కెట్‌ని రివ్యాంప్ చేయాలని, అవసరమైన మెయిన్‌టెనెన్స్ వర్క్‌లు చేపట్టాలని ఆదేశాలు జారీ చేయడంతో మునిసిపాలిటీ తగు చర్యలు చేపట్టనుంది. మునిసిపల్ ఎఫైర్స్ అండర్ సెక్రెటరీ డాక్టర్ నబిల్ మొహమ్మద్ అబుల్ ఫతే మాట్లాడుతూ, ప్రీమియర్స్ డైరెక్టివ్స్ ప్రకారం తగిన విధంగా పనులు జరుగుతాయని వివరించారు. సిట్రా సెంట్రల్ మార్కెట్ రీవ్యాంప్ ప్లాన్స్‌పై వీక్లా క్యాబినెట్ సెషన్‌లో మినిస్టర్ ఆఫ్ వర్క్స్ మునిసిపాలిటీస్ ఎఫైర్స్ అండ్ అర్బన్ ప్లానింగ్ ఇస్సామ్ బిన్ అబ్దుల్లా ఖలీఫా అప్‌డేట్ చేశారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







