పుణెలో రేపట్నుంచి భారత్-శ్రీలంక సైనిక విన్యాసాలు ప్రారంభం
- October 12, 2017
భారత్, శ్రీలంక సైనిక విన్యాసాలు రేపట్నుంచి పుణెలో ప్రారంభం కానున్నాయి. దేశీయంగా ఉగ్రవాద దాడులను సమర్ధంగా ఎదుర్కోవడమే లక్ష్యంగా ఇరుదేశాల సైనికులు ఈ విన్యాసాలను నిర్వహించనున్నారు. మిత్రశక్తి ఐదో ఎడిషన్ సైనిక విన్యాసాలు 13 రోజులపాటు జరగనున్నాయి. నాల్గో విడత సైనిక విన్యాసాలు గతేడాది శ్రీలంకలో జరిగాయి. రెండు దేశాల మధ్య రక్షణ రంగాల్లో సహకారమే లక్ష్యంగా 2013 నుంచి భారత్, శ్రీలంకలు సంయుక్తంగా సైనిక విన్యాసాలను నిర్వహిస్తున్నాయి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







