ఒక కారు కంటే ఎక్కువ కార్లను కలిగి ఉన్న నిర్వాసితులపై నిషేధ ప్రతిపాధన
- October 12, 2017
కువైట్ : జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాహనాల సంఖ్య మరియు దేశం యొక్క రహదారుల సామర్ధ్యంపై ఒక అధ్యయనం పూర్తి చేసింది. దేశంలోని బెడోన్ నివాసితులపై విధించిన నిషేధం మాదిరిగానే జీసీసీ జాతీయులు, అరబ్బులు మరియు ఇతర విదేశీయులకు ఒకటి కంటే ఎక్కువ కార్లను కలిగి ఉన్నవారిని దేశం నుండి నిషేధించాలని ఈ అధ్యయనం సిఫార్సు చేసింది. ఈ అధ్యయనం ప్రకారం 1.2 మిల్లియన్ వాహనాలను మాత్రమే రోడ్లపై తిరిగే సామర్ధ్యం కలిగి ఉంటె , అందుకు మించి 1.9 మిలియన్ల వాహనాలు దేశంలోని రహదారులపై తిరుగుతూ పలు రోడ్లపై తీవ్ర వత్తిడిని కలిగిస్తున్నాయని తెలిపింది. ఆ అధ్యయనం ప్రకారం దేశీయ కార్ల నమోదు ప్రక్రియలో భాగంగా ప్రవాసీయులకు అదనపు వాహనాలను నియంత్రణ చేయాలని సిఫార్సు చేస్తూ నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఈ చర్యలు కనుక తీసుకొంటే ప్రస్తుతం అమలు చేయబడుతున్న రహదారుల ప్రాజెక్టులలోని వివిధ రహదారులపై ఎక్కువగా ఉన్న ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తాయి.
తాజా వార్తలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!







