'హౌరాబ్రిడ్జ్' ట్రైలర్ విడుదల
- October 12, 2017
హైదరాబాద్: రాహుల్ రవీంద్రన్, చాందినీ చౌదరి, మనాలీ రాథోడ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'హౌరాబ్రిడ్జ్'. ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. గోడ, బ్రిడ్జ్ ఒకే మెటీరియల్తో తయారవుతాయి. కానీ గోడ మనుషుల్ని విడదీస్తుంది. బ్రిడ్జ్ మనుషుల్ని కలుపుతుంది అన్నదే ఈ చిత్రం కాన్సెప్ట్.
ఈ చిత్రంలో రావు రమేశ్, అజయ్, అలీ, ప్రభాస్ శ్రీను, విద్యుల్లేఖ రామన్, పోసాని కృష్ణమురళి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రీవన్ యధు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
తాజా వార్తలు
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!







