పోలీసుపై దాడి చేసిన ఇద్దరికి జైలు
- October 12, 2017
ఇద్దరు గల్ఫ్ జాతీయులుకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. పోలీస్ అధికారిపై దాడికి యత్నించిన కేసులో వీరికి జైలు శిక్ష విధించడం జరిగింది. పెట్రోల్ డ్యూటీలో సహచరుడితో కలిసి ఉన్న సమయంలో మరో పెట్రోల్ వాహనం నుంచి సహాయం కోసం సమాచారం అందగా, అటువైపుగా వాహనంతో కలిసి వెళ్ళారు బాధిత అధికారి. ఈ క్రమంలో ఎస్యూవీలో వచ్చిన ఇద్దరు గల్ఫ్ జాతీయులు, ఆ ఎస్యూవీని పోలీసు పెట్రోల్ వాహనంపైకి పోనిచ్చారు. పెట్రోల్ వాహనం ఎంతగా తప్పించుకునే ప్రయత్నం చేసినా, ఎస్యూవీ మాత్రం పెట్రోల్ వాహనాన్ని విడిచిపెట్టలేదు. ఈ క్రమంలో పెట్రోల్ వాహనంలో ఉన్న అధికారికి గాయాలయ్యాయి. పెట్రోల్ వాహనంలోని అధికారి మరో పెట్రోల్ వాహనంలో ఉన్నవారిని సహాయం అర్థించడంతో వారు వచ్చి, నిందితుల్ని అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







