షార్జా లో చోటుచేసుకున్న మరో ఘోరం
- October 12, 2017
షార్జా: 52 ఏళ్ళ భారతీయ వలసదారుడొకరు మువైలిహ్ ప్రాంతంలో ఓ చెట్టుకు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. షార్జాలో జరిగిన ఈ ఘటన గురించివివరిస్తూ, ఉరేసుకున్న వ్యక్తిని గుర్తించిన కొందరు పోలీసులకు సమాచారమిచ్చారని తెలిపారు. సమాచారం అందుకోగానే పోలీసులు, సీఐడీ అధికారులు, అంబులెన్స్ సంఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. అయితే అప్పటికే ఉరివేసుకున్న వ్యక్తి మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ లేబరేటరీకి తరలించారు. ఆ వ్యక్తి ఆత్మహత్యకు గల కారణాలను అన్వేషిస్తున్నారు పోలీసులు.
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!







