ఇల్లీగల్ ఫిషింగ్: పెరుగుతున్న ఉల్లంఘనులు
- October 12, 2017
మస్కట్: ఒమనీ జలాల్లో అక్రమంగా ఫిషింగ్ చేపడుతున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గత ఏడాదితో పోల్చితే ఈ సంఖ్య పావు శాతం ఎక్కువగా నమోదయ్యింది. మినిస్ట్రీ ఆఫ్ అగ్రిక్లచర్ అండ్ ఫిషరీస్ - ఫిషింగ్ ఉల్లంఘనల్ని అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నా ఫలితం ఉండటంలేదు. వాటర్ రీసోర్సెస్ని రక్షించుకోవడం, అందులోని మత్స్య సంపదకు నష్టం వాటిల్లకుండా ఉండేందుకుగాను కొన్ని నిబంధనల్ని మినిస్ట్రీ అమల్లోకి తెచ్చింది. అయితే ఉల్లంఘనులు మాత్రం యధాతథంగా నిబంధనల్ని అతిక్రమిస్తున్నారు. 2015లో మొత్తం 1,504 మంది ఉల్లంఘనులు ఉంటే, ఆ సంఖ్య 2016 నాటికి ఏకంగా 1904కి పెరిగింది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







