ఆర్ధిక పారదర్శకతను ప్రశంసించిన బహ్రైన్ అధినేత
- November 04, 2015
2014-15 సంవత్సరపు ఆడిట్ రిపోర్ట్ ను నేషనల్ ఆడిట్ ఆఫీస్ (NAO) అధ్యక్షులు హస్సన్ ఖలీఫా అల జలహ్మా సమర్పించిన సందర్భంగా- విశ్వసనీయతను చూరగొనడం, స్వతంత్రత, ప్రజాధనాన్ని ఆదా చేసినందుకు, పారదర్శకతను సాధించినందుకు మరియు ప్రజా సంకేమర్ధమై, మంత్రిత్వ శాఖలు మరియు ప్రభుత్వ సంస్థలలో పనితీరు మెరుగు పరచడం లో సంస్థ కృషిని హిజ్ మెజెస్టీ కింగ్ హమాద్ ప్రశంసించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు హస్సన్ మాట్లాడుతూ, 2014-15 సంవత్సరానికి గాను NAO స్టేట్యూ యొక్క ఆర్టికిల్ 19 ప్రకారం తాము నివేదిక సమర్పించామని, దీనిలో ఆ సంవత్సరపు ఆర్ధిక, పరిపాలనా, మరియు పనితీరు కు సంబంధించి పనితీరును, సలహాలను మరియు సూచనలను పొందుపరచామని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







