బహ్రైన్ ప్రభుత్వ కంపెనీలలో బోనస్ ల కుదింపు
- November 04, 2015
బహ్రైన్ ప్రభుత్వ వాటా 50 శాతం కన్నా ఎక్కువగా ఉన్న అధారిటీలు, సంస్థలు, ప్రభుత్వ పార్టీలు మరియు కంపెనీలలో కార్పోరేట్ బోర్డ్ హెడ్ మరియు సభ్యులకు చెల్లించే బోనస్ లను నియంత్రించనున్నట్టు , వారాంతపు మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రధాని హిజ్ రాయల్ హైనెస్ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల ఖలీఫా ఉత్తర్వులు జారీ చేసారు. ఆర్ధిక వ్యవహారాలు మరియు ఖర్చు నియంత్రణా మంత్రి వర్గ కమిటీ ని ఈఅంశంపై నివేదిక సమర్పించవలసిందిగా ఆదేశించారు. ఇంకా ఇతర అంశాలపై మాట్లాడుతూ, ఏ విధమైన కాల యాపన లేకుండా ముందుగా నిర్ణయించబడిన డెడ్-లైన్లను అధిగమించడానికి అన్నివిధాల కృషిచేసి, అభి వృద్ధి పధకాలను వేగవంతం చేయాలనీ ఆయన అధికారులకు, మంత్రులకు హితవు చెప్పారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







