బాణసంచా కాల్చుకోవడం పై హైకోర్టు ఆంక్షలు
- October 13, 2017
పంజాబ్, హర్యానా, చండీగఢ్ ప్రజలు దీపావళి సందర్భంగా పాటించవలసిన నిబంధనలను హైకోర్టు ప్రకటించింది. దీపావళినాడు సాయంత్రం 6.30 గంటల నుంచి 9.30 గంటల వరకు మాత్రమే బాణసంచాను కాల్చుకోవాలని తెలిపింది. వ్యాపారులకు తాత్కాలిక లైసెన్సుల జారీ చేయడానికి పాటించవలసిన నిబందనలను కూడా ప్రకటించింది. ఈ నిబంధనలు ఈ ఏడాదికే వర్తిస్తాయని పేర్కొంది.
తాజా వార్తలు
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..







