కతార్ సివిల్ డిఫెన్స్ ఎగ్జిబిషన్ లో పాల్గొన్న 100 సంస్థలు
- November 04, 2015
97 స్థానిక మరియు అంతర్జాతీయ కంపెనీల నుండి, 1250 అంతర్జాతీయ ఉత్పత్తిదారు ఏజన్సీలు పాల్గొన్న ఐదవ కతార్ సివిల్ డిఫెన్స్ ఎగ్జిబిషన్, సంఖ్యాత్మకంగా గణనీయ అభివృద్ధి ని సాధించింది.15,000 చదరపు మీటర్ల విస్తీర్ణంతో, జనరల్ డైరక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్, లేఖ్వియా, కతార్ రైల్ మరియు ఛ బ్ ఫైర్ కంపెనీ వంటి ప్రముఖ ఏజెన్సీల ప్రదర్సనలతో ఏర్పాటు చేయబడింది. తైజీర్ ఇండస్త్రి యల్ సప్లైఎస్ అండ్ సర్వీసెస్, IGI టెక్నాలజీస్, జి 4 ఎస్ సెక్యూర్ సొల్యుషన్స్, అల్ ఫర్దాన్ గ్రూప్, అల్ బారా సె క్యు రిటీ అండ్ సేఫ్టీ, అల్ అమానా..., అల్ అమన్ ..., ఫహాద్ ట్రేడింగ్ అండ్ కాంట్రాక్టింగ్, నేషనల్ ఫైర్ ఫైటింగ్ అండ్ మాన్యు ఫక్చారింగ్ మరియు వకూద్ వంటి మరికొన్ని ఇతర కంపెనీలు కూడా ఇందులో పాల్గొంటున్నాయి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







