వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికకు ర్వే సత్యనారాయణ ఎంపికయ్యారు
- November 04, 2015
వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ ఎంపికయ్యారు. కాసేపట్లో ఆయన నామినేషన్ వేయనున్నారు. తన ఇంట్లో విషాదం చోటు చేసుకోవడంతో సిరిసిల్ల రాజయ్య పోటీ నుంచి తప్పుకున్నారు. దీంతో అదిష్టానం సర్వేను అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఆయనతో దిగ్విజయ్ సింగ్ మాట్లాడారు. రాజయ్య తప్పుకోవడంతో వరంగల్ లో పోటీ చేయాలని కోరారు. అధిష్టానం ఆదేశాలతో ఉప ఎన్నిక బరిలోకి దిగేందుకు ఒప్పుకున్నారు. రాజయ్యను ఎంపిక చేయకముందే ఆయన వరంగల్ స్థానాన్ని ఆశించారు. ఊహించని పరిణామాలతో చివరికి ఆయకే టిక్కెట్ దక్కింది. నామినేషన్ వేసేందుకు బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి హుటాహుటిన వరంగల్ కు బయలువేరారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







