అమెరికా వర్జీనియా స్టేట్ వర్సిటీలో కాల్పులు

- October 14, 2017 , by Maagulf
అమెరికా వర్జీనియా స్టేట్ వర్సిటీలో కాల్పులు

యునైటెడ్ స్టేట్స్‌లోని వర్జీనియా స్టేట్ యూనివర్సిటీలో కాల్పులు చోటుచేసుకున్నాయి. గత రాత్రి ఈ కాల్పులు జరిగినట్లు వర్సిటీ పోలీసు అధికారులు తెలిపారు. కాల్పుల్లో ఓ వ్యక్తి గాయపడ్డట్లుగా ప్రాథమిక సమాచారం. కాల్పుల ఘటనతో వర్జీనియా స్టేట్ యూనివర్సిటీ క్యాంపస్‌ను మూసివేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా కాల్పులు ఎవరూ, ఎందుకు చేశారనే విషయం తెలియాల్సిఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com