పాఠశాలలో కాల్పులు, ఏడుగురు మృతి
- October 14, 2017
కెన్యాలోని ఒక పాఠశాలలో దుండగులు జరిపిన కాల్పుల్లో ఆరుగురు విద్యార్థులతో సహా ఏడుగురు మరణించారు. కెన్యా సరిహద్దుల్లో ఉన్న లోకిచొగియో మిక్స్డ్ సెకండరీ స్కూల్లో సాయుధులైన కొందరు దుండగులు ప్రవేశించి పాఠశాల ప్రిన్సిపాల్, సస్పెండైన ఒక విద్యార్థి కోసం చూశారని, వారు కనిపించకపోవడంతో ఇష్టం వచ్చినట్లు కాల్పులు జరిపారని పోలీసులు చెప్పారు. కాల్పులు జరిపిన వారిలో అదే పాఠశాలకు చెందిన సీనియర్ విద్యార్థి ఒకరు ప్రధాన అనుమానితుడని రిఫ్ట్ వ్యాలీ ప్రాంతీయ నేర పరిశోధనా సంస్థ అధిపతి గిడియాన్ కిబుంజా చెప్పారు.
తాజా వార్తలు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..







