రాజకీయ ఖైదీలను వెంటనే విడుదల చేయాలి
- October 14, 2017
కొలంబో: యుద్ధం ముగిసిన తర్వాత, గత 8ఏళ్ళ్కకు పైగా జైల్లో మగ్గుతున్న దాదాపు 130మంది రాజకీయ ఖైదీలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ జాఫ్నా సివిల్ సొసైటీకి చెందిన గ్రూపు ప్రభుత్వాన్ని కోరింది. తమ డిమాండ్‌కు మద్దతుగా జాఫ్నా పట్టణంలోని దుకాణాలు, మార్కెట్లు మూతపడ్డాయని స్థానిక మీడియా వార్తలు తెలిపాయి. తీవ్రవాద నిరోధక చట్టాన్ని రద్దు చేసి దాని కింద అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని కోరింది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







