ఆర్ధిక కారణాల వలన ఒమానీయులను విధుల నుండి తొలగించరాదు

- November 04, 2015 , by Maagulf
ఆర్ధిక కారణాల వలన ఒమానీయులను విధుల నుండి తొలగించరాదు

ఏ  రంగంలోని సంస్థలైనా ఒమానీ శ్రామికులను ద్రవ్య లేదా ఆర్ధిక కారణాల వలన సంబంధిత ప్రభుత్వ శాఖలకు సమచారమీయకుండా తొలగించడానికి వీలు లేదని మంత్రి మండలి తీర్మానించింది. ఈ విషయమై, ఉప ప్రధాని హిజ్ హైనెస్ సయ్యిద్ ఫహద్ బిన్ మొహ్మౌద్ అల్ సైద్ మాట్లాడుతూ, వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఈ దేశ యువత యొక్క ప్రయోజనాలను కాపాడడం కోసం జాగ్రత్త వహిస్తున్న హిజ్ మజేస్టీ సుల్తాన్ కాబూస్ బిన్ సైద్ వారి రాజ శాసనం ప్రకారం ఈ విధమైన తీర్మానం చేయబడిందని, ఎత్తి పరిస్థితుల లోను దీనిని విస్మరించజాలరని ఎవరూ స్పష్టం చేసారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com