కాపు కార్పొరేషన్ నుంచి ఎండీ తొలగింపు
- October 15, 2017
కాపు కార్పొరేషన్ బాధ్యతల నుంచి ఎండీ ఆర్. అమరేంద్రకుమార్ ను ప్రభుత్వం తొలగించింది. మాతృసంస్థ పశుసంవర్ధక శాఖకు ఆయన్ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బి. ఉదయలక్ష్మీకి అదనపు బాధ్యతలు అప్పగించింది. నిధుల వినియోగం, పథకాల అమలులో అమరేంద్రకుమార్ పై గతంలో అభియోగాలు నమోదయ్యాయి. దీనిపై నిష్పక్షపాత విచారణకు విశాంత్ర ఐఏఎస్ అధికారి చక్రపాణితో విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







