4 శాతం ఆస్తి రిజిస్ట్రేషన్ ఫీజును తామే భరిస్తున్న దుబాయి డెవలపర్స్
- November 04, 2015
దుబాయి లోని డెవలపర్స్, నిర్మాణంలో ఉన్న తమ ప్రోజక్ట్ లకు వినియోగదారులను ఆకర్షించడం కోసం, వారు చెల్లించవలసిన 4 శాతం రిజిస్ట్రేషన్ ఫీజును కుడా తామే భరిస్తున్నారు.అల్ ఫర్జాన్ లోని అనేక నివాస భవనాలను నిర్మించిన ప్రముఖ బిల్డర్ - అజిజి డెవలపర్స్ వారు, అల్ ఫర్జాన్ లోని తమ కొన్ని ప్రాజెక్టులకు కొనుగోలుదారులు చెల్లించవలసిన 4 శాతం ఆస్తి రిజిస్ట్రేషన్ ఫీజును తామే చెల్లిస్తున్నారు. ఈ ఆఫర్ నవంబర్ మొదటి వరం వరకు ఉంటుందని కంపెనీ అధికారిక ప్రతినిధి తెలిపారు. ఇంకా పసిఫిక్ వెంచర్స్, గల్ఫ్ జనరల్ ఇన్వెస్ట్ మెంట్ కంపెనీ , యునియన్ ప్రాపర్టీస్ వంటి మరికొన్ని సoస్థల వారు కుడా ఇంచుమించు ఇదే విధమైన ఆఫర్లతో వినియోగదారులకు గేలాలు వేస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







