ఒమాన్ అధికారులకు 'ఒమాన్ సివిల్ ఆర్డర్' ప్రదానం చేసిన హిజ్ మెజెస్టీ సుల్తాన్
- November 04, 2015
ప్రతిష్టాత్మకమైన 45 వ జాతీయ దినోత్సవం సందర్భంగా, హిజ్ మెజెస్టీ సుల్తాన్ కాబూస్ బిన్ సైద్, దేశ విధుల నిర్వహణలో వారి మెచ్చుకోదగిన పాత్రకు గుర్తింపుగా కొంతమంది గౌరవనీయ అధికారులకు 'ఒమాన్ సివిల్ ఆర్డర్' (మూడవ తరగతి) ను ప్రదానం చేసారు. సుల్తాన్ వారి తరపున దివాన్ ఆఫ్ రాయల్ కోర్ట్ మంత్రి సయ్యిద్ ఖాలిద్ బిన్ హిలాల్ అల్ బుసైదీ వారి కార్యాలయంలో ఈ బహుమతి ప్రదానం జరిగింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







