విశాఖలో ఐఎన్ఎస్ కిల్టన్ జాతికి అంకితం
- October 16, 2017
దేశీయ పరిజ్ఞానంతో నిర్మించిన యాంటీ సబ్మెరైన్ వార్ షిప్ ఐఎన్ఎస్ కిల్టన్ను రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ జాతికి అంకితం చేశారు. సోమవారం ఉదయం ఆమె విశాఖలోని తూర్పు నౌకాదళ స్థావరానికి చేరుకున్నారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆమె ఐఎన్ఎస్ కిల్టన్ను జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో నావికాదళ చీఫ్ అడ్మిరల్ సునీల్ లంబ, తూర్పు నావికా దళాధిపతి హెచ్సీఎస్ బిస్త్ పాల్గొన్నారు.
ఐఎన్ఎస్ కిల్టన్ను కార్బన్ ఫైబర్, మిశ్రమ లోహాలతో తయారు చేశారు. దీంతో ఈ కార్వెట్ ప్రయాణాన్ని శత్రుదేశ నిఘా వ్యవస్థలు గుర్తించలేవు. 'ప్రాజెక్ట్ 28' కింద నిర్మిస్తున్న నాలుగు కార్వెట్లలో ఇది మూడోది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







