ఆపరేషన్ వద్దు.. కలిసే ఉంటాం అంటున్న వీణా వాణి
- October 16, 2017
తమకు ఆపరేషన్ వద్దని ఇలాగే కలిసుంటామని అవిభక్త కవలలు వీణావాణి అంటున్నారు. ఇవాళ వాళ్లు 15వ బర్త్డే జరుపుకున్నారు. స్టేట్హోమ్లో బాగానే ఉన్నా.. నీలోఫర్ను మర్చిపోలేకపోతున్నామని చెప్పారు. ఆపరేషన్ విషయంలో ప్రభుత్వం చేస్తున్న ఏ ప్రయత్నమూ సక్సెస్ కావట్లేదంటూ వాళ్ల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తంచేశారు. సొంత పిల్లల మాదిరి వీణావాణిలను చూసుకుంటున్నామని స్టేట్హోం సూపరింటెండెంట్ అన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







